Astrology: ఈ నాలుగు రాశుల వారికి ఏప్రిల్ 25 నుంచి మహర్దశ, ధన లాభం, సంతానం, వాహనయోగం, విదేశీ ప్రయాణం ఉన్నాయి, మీ రాశి అందులో ఉందో లేదో చెక్ చేసుకోండి..

మరి ఆ 4 రాశులు ఏవో… అందులో మీ రాశి ఉందో… లేదో… ఇప్పుడే చూడండి.

horoscope

మీరు ఈ 4 రాశుల్లో ఏదైనా ఒక రాశికి చెందిన వారైతే… మీరు ఏ పని తలపెట్టినా… అది సక్సెస్ అవుతుందట. మరి ఆ 4 రాశులు ఏవో… అందులో మీ రాశి ఉందో… లేదో… ఇప్పుడే చూడండి.

సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ వారం నుంచి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ప్రారంభంలోనే మీ జీవితంలో ఎన్నో మార్పులు చేసుకుంటాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ తొలగిపోతాయి. మీ రెవెన్యూ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సక్సెస్ ను అందుకుంటారు. జాబ్ లో ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులైతే లాభాలు అందుకుంటారు.

Karnataka Shocker: మొబైల్ వ్యసనం.. భార్య గొంతో కోసి చంపేసిన భర్త, ఆమెకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో మొదలైన గొడవ

కన్యా రాశి:

కన్యా రాశివారికి ఈ వారం చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ గా మంచి స్టేజ్ కి చేరుకుంటారు. ఈ రాశిలోని వ్యవసాయ, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకి చెందినవారెవరైనా సరే వారందరికీ మంచి లాభాలు కలుగుతాయి. వీరికీ ఏడాది విజయం తమ వెన్నంటి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే ఈజీగా అధిగమిస్తారు. కెరీర్ పరంగా చూస్తే అనుకూలంగా ఉంది.

తులా రాశి:

తులా రాశి వారికి ఈ వారం ఆదాయాన్ని పెంచుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ, ధైర్యంతో ముందడుగు వేసి, విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ముఖ్యంగా మార్చి తర్వాత శుభఫలితాలను అందుకుంటారు.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలని అందిస్తుంది. ఏడాది మొదట్లో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. అయితే, జీవిత భాగస్వామితో మాత్రం చిన్న చిన్న విషయాలకే గొడవపడుతుంటారు.