Father’s Day 2024 Wishes: నేడు ఫాదర్స్ డే.. ఈ శుభదినంనాడు మీ ప్రియమైన తండ్రికి ప్రతిసారిలా కాకుండా ఈసారి సరికొత్తగా లేటెస్ట్ లీ అందిస్తున్న ప్రత్యేక కోట్స్, కార్డ్స్ తో స్పెషల్ విషెస్ తెలియజేయండి.

వందేండ్ల బతుకును ధారపోసి జీవితాన్నిస్తాడు నాన్న.

Hyderabad, June 16: అమ్మ నవ మోసాలు మోసి జన్మనిస్తే.. వందేండ్ల బతుకును ధారపోసి జీవితాన్నిస్తాడు నాన్న. స్వార్థంలేని ప్రేమతో గుండెలపై ఆడించి.. బతుకు మార్గం చూపే మార్గదర్శి ఆయనే. ఇలా మన ఎదుగుదలలో, మన జీవితంలో ఇంతటి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న తండ్రిని గౌరవించండం కోసం ఫాదర్స్ డేను (Father’s Day 2024) ఏటా జూన్ మూడో వారంలో జరుపుకుంటున్నాం. ఈసారి ఫాదర్స్ డే జూన్ 16న జరుపుకొంటున్నాం. అంటే నేడే. ఈ శుభదినంనాడు మీ ప్రియమైన తండ్రికి ప్రతిసారిలా కాకుండా ఈసారి సరికొత్తగా లేటెస్ట్ లీ అందిస్తున్న ప్రత్యేక కోట్స్, కార్డ్స్ తో స్పెషల్  విషెస్ తెలియజేయండి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif