Astrology: అక్టోబర్ 5 నుంచి మూడు రాశుల వారికి అదృష్టం ప్రారంభం, అనుకోని ధనలాభం, లాటరీ తగిలే అవకాశం..

బుధుడు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండటం వల్ల.. బృహస్పతి, బుధ గ్రహాల మధ్య యోగం జరుగుతుందని ఆ కలయికతో మూడు రాశులకు మంచిది అని చెబుతున్నారు.

(Photo Credits: Flickr)

అక్టోబర్ 5 నుంచి మూడు రాశుల వారికి అదృష్టం ప్రారంభం కానుందని  జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. బుధుడు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండటం వల్ల.. బృహస్పతి, బుధ గ్రహాల మధ్య యోగం జరుగుతుందని ఆ కలయికతో మూడు రాశులకు మంచిది అని చెబుతున్నారు. 

మేష రాశి : బుధుడి ప్రభావం మేష రాశిపై పడుతుంది. దీని వల్ల ఆ రాశి వారికి లాభం జరుగుతుందని,  పిల్లలు చదువుల్లో రాణిస్తారని, వ్యాపారంలో లాభం వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.  అలాగే కొత్త ఇల్లు  కట్టుకునే వారికి ఈ కాలం అనుకూలిస్తుంది అని చెబుతున్నారు.

Cheetah In India: భారత దేశంలో చిరుతలు అంతరించి పోవడానికి, టీ, కాఫీలకు ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే షాక్ తింటారు..  

తుల రాశి : బుధుడి చలనం వల్ల ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు కలిసివస్తాయి అలాగే ఉద్యోగులకు సైతం ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం అలాగే పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి

కుంభ రాశి :  ఈ రాశి వారికి అదృష్టం ప్రారంభమౌతుంది ఇది ముఖ్యంగా అనుకోని ధనలాభం కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే కుటుంబసభ్యుల్లో గౌరవం తగ్గుతుంది సమాజంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఇల్లు  ప్రయత్నాలు ఫలిస్తాయి.