Guru Purnima Wishes in Telugu: గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలుగులో, WhatsApp, Facebook, Instagram ద్వారా HD Images, Wallpapers ఉచితంగా డౌన్ లోడ్ చేసి మీ బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలపండి..
గురు పూర్ణిమ రోజు సాయి నాథుడి ఫోటోల ద్వారా మీ విషెస్ తెలియజేయండి.
Guru Purnima Messages in Telugu : సెయింట్ కబీర్ ఇలా అన్నాడు, గురువు మరియు గోవిందుడు అంటే భగవంతుడు కలిసి నిలబడి ఉంటే అటువంటి పరిస్థితిలో ఎవరికి ప్రణామం చేయాలి? అటువంటి పరిస్థితిలో గురువుగారి పాదాలకు నమస్కరించడం మంచిదని, ఆయన అనుగ్రహం వల్లనే నాకు గోవిందుని దర్శన భాగ్యం లభించిందని కబీర్ చెప్తారు.
తల్లితండ్రుల తర్వాత మన జీవితాన్ని సానుకూలత వైపు తీసుకెళ్ళడానికి సహాయం చేసేది గురువు మాత్రమే. మన మత గ్రంథాలలో కూడా గురువు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. జూలై 3న గురు పూర్ణిమ జరుపుకుంటాము. గురు పూర్ణిమ రోజు సాయి నాథుడి ఫోటోల ద్వారా మీ విషెస్ తెలియజేయండి.
"మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువులకు పాదాభివందనం" గురుపౌర్ణమి శుభాకాంక్షలు..
గురువుకంటే అధికమైన తత్వం లేదు,తప్పస్సు లేదు,జ్ఞానం లేదు,అటువంటి గురువులందరుకి గురుపౌర్ణమి శుభాకాంక్షలు
గురువు చేసే మేలు అనంతం. నేర్పే దారులు అనేకం. గురువు ఒక అద్భుతం. అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు.
గు - అంటే చీకటి, రు - అంటే తొలగించే.
చీకటి నుండి వెలుగు లోకి తీసుకువచ్చే మార్గదర్శి గురువు.. మిత్రులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు