Guru Purnima 2024 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు Photo Greetings తెలియజేయండిలా..?

గురు పూర్ణిమ ఆయన పుట్టిన రోజునే ప్రారంభమైంది. గురు పూర్ణిమ మహోత్సవం పూర్తిగా మహర్షి వేదవ్యాసులకు అంకితం చేసిన పండగ. గురు పూర్ణిమ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు.

మహర్షి వేద వ్యాసుడు ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జన్మించారు. గురు పూర్ణిమ ఆయన పుట్టిన రోజునే ప్రారంభమైంది. గురు పూర్ణిమ మహోత్సవం పూర్తిగా మహర్షి వేదవ్యాసులకు అంకితం చేసిన పండగ. గురు పూర్ణిమ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. గురుపూర్ణిమ రోజున, గురువులను గౌరవించడం వారికి గురుదక్షిణ ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ రోజున ఎవరైనా తన గురువు గురువు లాంటి పెద్దలకు గౌరవం గౌరవం ఇవ్వడం ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని నమ్ముతారు. అంతేకాకుండా, వారికి జీవితంలో మార్గనిర్దేశం చేసేందుకు గురుదక్షిణ ఇవ్వడం కూడా ముఖ్యం. గురు పూర్ణిమ రోజున ఉపవాసం, దానధర్మాలు పూజలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. గురు పూర్ణిమ నాడు ఉపవాసం ఉండి దానధర్మాలు చేసిన వ్యక్తి జీవితంలో జ్ఞానాన్ని పొందుతాడని  మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు.

గురువు చేసే మేలు అనంతం, నేర్పే దారులు అనేకం. గురువు ఒక అద్బుతం.

గురుపౌర్ణమి సందర్భంగా గురువులందరికీ ఇవే నా శుభాకాంక్షలు

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!

నమోవై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః!!

గురు పౌర్ణమి శుభాకాంక్షలు

అజ్ఞానమనే అంధకారాన్ని తొలిగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే గురువులందరికీ.. గురు పౌర్ణమి శుభాకాంక్షలు..

స్వపరభేదం లేనివాడు, ఏ భ్రాంతికి లోను కానివాడు, అహంకారాన్ని ఆమడ దూరంలో ఉంచేవాడు, ఏ పరిస్థితుల్లో మనోస్థ్యైర్యం కోల్పోక ఆత్మనిష్ఠతో ఉండేవాడే సద్గురువు.

గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.

న గురోరధికం తత్త్వ న గురోరధికం తపః

తత్త్వ జ్ఞాన పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః ..

గురువుని మించిన తత్త్వం తప్పస్సు జ్ఞానం మరొకటి లేవు

అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు