Happy Father's Day 2023, Wishes, Greetings, Quotes And WhatsApp Messages: హ్యాపీ ఫాదర్స్ డే కోట్స్, పితృ దినోత్సవ శుభాకాంక్షలు ఈ మెసేజెస్‌తో వారికి చెప్పేయండి

ఈ మెసేజెస్ ద్వారా నాన్నకు శుభాకాంక్షలు చెప్పేద్దాం.

Happy Father's Day 2023 :  పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం త్యజించే త్యాగమూర్తి నాన్న. నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. నాన్నంటే ఓ భద్రత, భరోసా. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు. తన బిడ్డల ఎదుగుదలను మురిసిపోతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను ఏడాదిలో ఒక్కసారైనా గౌరవించడం మన బాధ్యత.

ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ‘ఫాదర్స్ డే’ను (Father’s Day 2023) నిర్వహిస్తున్నారు. ఈ మెసేజెస్ ద్వారా నాన్నకు శుభాకాంక్షలు చెప్పేద్దాం.

Father’s Day 2023

అంతర్జాతీయ పితృ దినోత్సవము శుభాకాంక్షలు

పితృ దినోత్సవము శుభాకాంక్షలు

ఫాదర్స్ డే శుభాకాంక్షలు

హ్యాపీ ఫాదర్స్ డే

అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలుగా వెలిబుచ్చుతుంది. కానీ, నాన్న ఒక్క స్పర్శతో తన ప్రేమను వెల్లడిస్తాడు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

గెలిచినప్పుడు పదిమందికి చెప్పుకునే వ్యక్తి..

ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని

దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్న ఒక్కరే. ఫాదర్స్ డే శుభాకాంక్షలు

అమ్మది నమ్మకం

నాన్నది కోపం

ఇద్దరిదీ ప్రేమే

ఫాదర్స్ డే శుభాకాంక్షలు

నాన్నా.. మీరే నా సూపర్ హీరో. ఐ లవ్యూ డాడీ.. హ్యాపీ ఫాదర్స్ డే

నాన్నా.. నా మొట్టమొదటి గురువు,

నా బెస్ట్ ఫ్రెండ్ మీరే.. హ్యాపీ ఫాదర్స్ డే.



సంబంధిత వార్తలు

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

‘The Raja Saab’: ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్త‌యిన రాజాసాబ్ షూటింగ్..టీజ‌ర్ పై టీం ఏమందంటే?

Ravichandran Ashwin Records: 11 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు ఇవిగో, హర్భజన్ సింగ్ ప్లేసు భర్తీ చేసి అద్భుతాలు సృష్టించిన లెజెండరీ ఆఫ్ స్పిన్నర్

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif