Shani Stotram: ఈ శని స్తోత్రం చదివితే మీ కష్టాల నుంచి బయట పడే అవకాశం..

ఈ శనీశ్వరుడి మంత్రం చదవడం ద్వారా మీరు మీ జీవితంలో శని ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా చదువుకునే వారు ఉద్యోగస్తులు మహిళలు అలాగే వ్యాపారస్తులు శని ప్రభావం నుంచి బయటపడేందుకు ఈ మంత్రం ప్రతి శనివారం 21 సార్లు చదివితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

File Photo

శని ప్రభావం పడకుండా తమను తాము కాపాడుకునేందుకు ప్రజలంతా నిత్యం పూజలు హోమాలు యజ్ఞలు చేస్తూ ఉంటారు నిజానికి శనీశ్వరుడు ఎవరైతే తమ పాపాలు చేస్తారో వారికి తగిన ఫలితం దక్కేలా చేస్తూ ఉంటాడు మనం చేసిన కర్మల ఫలం శని ద్వారానే లభిస్తుంది. కానీ ఒక్కోసారి శని ప్రభావం మరి ఎక్కువగా ఉన్నప్పుడు శనీశ్వరుడిని శాంతింప చేసే మంత్రం చదివితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

అలాంటి ఓ మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం క్రింద పేర్కొన్నటువంటి ఈ శనీశ్వరుడి మంత్రం చదవడం ద్వారా మీరు మీ జీవితంలో శని ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా చదువుకునే వారు ఉద్యోగస్తులు మహిళలు అలాగే వ్యాపారస్తులు శని ప్రభావం నుంచి బయటపడేందుకు ఈ మంత్రం ప్రతి శనివారం 21 సార్లు చదివితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,

అంతే కాదు మీ సమీపంలోని గుడికి వెళ్లి అక్కడ నవగ్రహాల్లోని శనీశ్వరుడి విగ్రహం ముందు నల్ల నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ మంత్రం చదవడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మీరు కూడా మీ జీవితంలో శనీశ్వరుడి ప్రభావం నుంచి బయటపడాలి అనుకుంటే మాత్రం వెంటనే ఈ మంత్రం చదవడం ప్రయత్నం చేయండి తద్వారా శనీశ్వరుడు మీ జోలికి రాడు

శని స్తోత్రం : 

నీలంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజమ్

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం