IPL Auction 2025 Live

Spring 2021: వసంత రుతువు వచ్చేసింది, ప్రత్యేక డూడుల్‌తో వసంత ఋతువుకు స్వాగతం చెప్పిన గూగుల్, ఉత్తర అమెరికా ఆంగ్లంలో వసంత ఋతువు అంటే పతనం అని అర్థమని మీకు తెలుసా?

గూగుల్ అనే పదాలన్నింటినీ పూలతో నింపేసింది. మధ్యలో ఓ పెద్ద పూల బొకేను ఉంచింది. Spring 2021 పేరుతో గూగుల్ ఈ డూడుల్ ని సెర్చ్ ఇంజిన్ లో పొందుపరిచింది.

Spring 2021 Google Doodle (Photo Credits: Google)

భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరాన్ని ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వసంత ఋతువు (Spring 2021). వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ఉగాది పండగతో ఈ ఋతువు ఆరంభం అవుతుంది. చైత్ర, వైశాఖ మాసంలు. చెట్లు చిగురించి పూవులు పూయు కాలం. ఋతువుల రాణీ వసంతకాలం. వసంత ఋతువు అనగా ఉత్తర అమెరికా ఆంగ్లంలో పతనం అని కూడా పిలుస్తారు.

గూగుల్ డూడుల్ (Spring 2021 Google Doodle) వసంత రుతువును చాలా అందంగా చూపస్తోంది. గూగుల్ అనే పదాలన్నింటినీ పూలతో నింపేసింది. మధ్యలో ఓ పెద్ద పూల బొకేను ఉంచింది. Spring 2021 పేరుతో గూగుల్ ఈ డూడుల్ ని సెర్చ్ ఇంజిన్ లో పొందుపరిచింది.

నాలుగు సమశీతోష్ణ సీజన్లలో వసంత ఋతువు ఒకటి. వసంత ఋతువు వేసవి నుండి శీతాకాలానికి, సెప్టెంబరు (ఉత్తర అర్ధగోళం) మార్చి (దక్షిణ అర్ధగోళంలో) లో పగటిపూట వ్యవధి గణనీయంగా తక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత గణనీయంగా చల్లబరుస్తుంది. సమశీతోష్ణ వాతావరణంలో దాని ప్రధాన లక్షణాలలో ఒకటి ఆకురాల్చే చెట్ల నుండి ఆకులు చిందించడం.

వచ్చేసింది నవవసంతం, ఆమని ఆగమనంతో కిలకిల రాగాలు పలుకుతోంది లోకం. వసంత రుతువు ప్రారంభమైన సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్

వసంత ఋతువు ఉత్తర అర్ధగోళంలో సెప్టెంబరు, అక్టోబరు నవంబరు వరకు ఉంటుంది. మార్చి, ఏప్రిల్ మే మధ్య దక్షిణ అర్ధగోళంలో ఉంటుంది. ఉత్తర అమెరికాలో, వసంత ఋతువు సాంప్రదాయకంగా సెప్టెంబరు విషువత్తు (21 నుండి 24 సెప్టెంబరు) తో ప్రారంభమవుతుంది శీతాకాలం (21 22 డిసెంబరు) తో ముగుస్తుంది.

సంవత్సరానికి ఆరు ఋతువులు:

వసంతఋతువు: చైత్రమాసం, వైశాఖమాసం. - చెట్లు చిగురించి పూలు పూస్తాయి

గ్రీష్మఋతువు: జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం. - ఎండలు మెండుగా ఉంటాయి

వర్షఋతువు: శ్రావణమాసం, భాద్రపదమాసం. - వర్షాలు ఎక్కువుగా ఉంటాయి.

శరదృతువు: ఆశ్వయుజమాసం, కార్తీకమాసం. - వెన్నెల ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది.

హేమంతఋతువు: మార్గశిరమాసం, పుష్యమాసం. - మంచు కురుస్తుంది, చల్లగా ఉంటుంది

శిశిరఋతువు: మాఘమాసం, ఫాల్గుణమాసం.- చెట్లు ఆకులు రాల్చును.