Varalakshmi Vratam 2023: ఆగస్టు 25న వరలక్ష్మీ దేవి వ్రతం, ఈ రోజున ఈ తప్పులు చేశారంటే దరిద్రం మీ ఇంట్లోకి అడుపెట్టడం ఖాయం..

శ్రావణమాసంలోని వరలక్ష్మి దేవి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన జరుపుకుంటున్నారు కావున ఈ రోజున ఎంతో నిష్టతో వ్రతం ఆచరిస్తే మీకు ఫలితం లభిస్తుంది. .

Goddess Lakshmi (Photo Credits: File Image)

 శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఎంతో శుభప్రదంగా జరుపుకుంటారు ముఖ్యంగా మహిళలు ఈ వ్రతం రోజు తమ శక్తి కొలది లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు వరలక్ష్మి దేవి ఈరోజు మీకు కరుణాకటాక్షాలు అందిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు.  అయితే వరలక్ష్మి దేవి వ్రతం రోజు కొన్ని తప్పులు చేయడం ద్వారా మీకు పుణ్యం బదులు పాపం చుట్టుకునే అవకాశం ఉంది అలాంటి తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ తప్పుడు చేయకుండా మీరు వరలక్ష్మీదేవి కరుణాకటాక్షాలను పొందవచ్చు.

 శ్రావణమాసంలోని వరలక్ష్మి దేవి వ్రతం ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన జరుపుకుంటున్నారు కావున ఈ రోజున ఎంతో నిష్టతో వ్రతం ఆచరిస్తే మీకు ఫలితం లభిస్తుంది. . ముఖ్యంగా శ్రావణమాసంలోని వరలక్ష్మి దేవి వ్రతం రోజున ఉదయాన్నే నిద్ర లేచి   మహిళలు స్నానాలు ముగించ  అనంతరం ఆవు పేడ నీళ్లతో కల్లాపి చల్లి  ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి.

 పూజగదిని శుభ్రం చేసుకొని వరలక్ష్మి దేవి రూపుని ప్రతిష్టించుకోవాలి ఉదయాన్నే కలశం ఏర్పాటు చేసుకొని పూజను ప్రారంభించాలి. . వరలక్ష్మి దేవికి ఇష్టమైనటువంటి నైవేద్యం పాలతో చేసిన పొంగలి,  పులిహార దద్దోజనం వంటి నైవేద్యాలతో వరలక్ష్మి దేవికి సమర్పించుకోవాలి.   శ్రావణ మాసంలో వరలక్ష్మి దేవి వ్రతం ఎంతో నిష్టతో జరుపుకోవాలని అయితే ఒక్కోసారి కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కానీ తెలిసి పొరపాట్లు జరిగితే మాత్రం మహాపరాధం.

Vastu Tips For Bed Room: బెడ్రూం వాస్తు టిప్స్ మీ కోసం, 

>>  శ్రావణమాసంలో వరలక్ష్మీ దేవి వ్రతం రోజున మాంసాహారం తినకూడదు.

 >> అలాగే ఈ రోజున  సాంసారిక బంధానికి దూరంగా ఉండాలి

>>   అలాగే ఇంట్లో ఎవరూ మద్యం సేవించకూడదు

>>   వరలక్ష్మి దేవి వ్రతం రోజున తులసి చెట్టును తాకకూడదు.  తులసి మొక్క  లక్ష్మీదేవితో సమానం అనే పేరు ఉంది..

>>  ఇంటి ముందుకు వచ్చిన ఆవును ఆకలితో పంపకూడదు.