Sleep Diabetes Link: తరుచూ నిద్రలోంచి లేస్తున్నారా? లేదా మధ్యాహ్నం కునుకు తీస్తున్నారా? అయితే డయాబెటిస్‌ పరీక్ష వెంటనే చేయించుకోండి..!

ఏకధాటిగా నిద్రపోకుండా గడికీ నిద్రలోంచి లేస్తున్నారా? తరుచూ మెలుకువ వస్తుందా? లేదా మధ్యాహ్నం వేళల్లో గంటకంటే ఎక్కువసేపు నిద్రిస్తున్నారా? అయితే మీరు డయాబెటిస్‌ పరీక్ష చేయించుకోవడం మంచిది.

Diabetes. (Photo Credits: Pixabay)

Newdelhi, Sep 22: ఏకధాటిగా నిద్రపోకుండా (Sleep) గడికీ నిద్రలోంచి లేస్తున్నారా? తరుచూ మెలుకువ వస్తుందా? లేదా మధ్యాహ్నం వేళల్లో గంటకంటే ఎక్కువసేపు నిద్రిస్తున్నారా? అయితే మీరు డయాబెటిస్‌ (Sleep Diabetes Link) పరీక్ష చేయించుకోవడం మంచిది. మూడు లక్షలకు పైగా వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం నుంచి జరిపిన ఓ తాజా అధ్యయనం ఆధారంగా పరిశోధకులు ఈ సలహా ఇస్తున్నారు. ఈ అధ్యయనంలో పగటిపూట రోజుకు గంటకంటే ఎక్కువసేపు నిద్రించిన వారిలో… నిద్రించని వారికంటే టైప్‌ 2 డయాబెటిస్‌ ముప్పు 45 శాతం ఎక్కువని కనుక్కొన్నారు.

టమాటను కొరికిన పాము.. ఈ వీడియో చూశాక.. ఇక నుంచి మీరు కూరగాయలు, పండ్లను పదేపదే కడుగుతారు (వీడియో)

వీరిలో కూడా..

కమ్మటి నిద్రలేని వారు అంటే, తరుచూ నిద్రలోంచి లేచేవారిలోనూ టైప్‌ 2 డయాబెటిస్‌ ముప్పు గుర్తించినట్టు పేర్కొన్నారు.

తాత్కాలిక బ్రేక్ తర్వాత మళ్లీ కూల్చివేతలు మొదలెట్టిన హైడ్రా.. కూకట్‌ పల్లి నల్లచెరువుకు తరలిన బుల్డోజర్లు.. నివాస భవనాలను మినహాయించి షెడ్లను కూల్చేస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు (వీడియో)