Newdelhi, Sep 22: రోజూ తినే కూరగాయలు, పండ్లపై ఉండే రంధ్రాలు, మచ్చలను మనం పెద్దగా పట్టించుకోం. ఆ రంధ్రాలు, మచ్చలు మందులు చల్లడం వల్లనో.. పురుగు పుట్ర కుట్టడం వల్లనో అని అనుకుంటాం. అయితే, ఆ మచ్చలు, రంధ్రాలు పాములు (Snakes), ఇతర ప్రమాదకర జంతువులు కొరకడం వల్ల కూడా ఏర్పడి ఉండవచ్చు. తాజాగా ఓ తోటలో టమాటను (Tomato) పాము కొరుకుతున్న వీడియో వైరల్ అవుతోంది. కూరగాయలు, పండ్లపై మనం తరచుగా చూసే రంధ్రాల వెనుక ఇలాంటి కారణాలు కూడా ఉండొచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Here's Video:
ఇక నుంచి మీరు కూరగాయలు, పండ్లను కడిగి తింటారు
మనం రోజూ తినే కూరగాయలు, పండ్లపై ఉండే రంధ్రాలు, మచ్చలను పెద్దగా పట్టించుకోం. కానీ అవి, పాములు, ఇతర ప్రమాదకర జంతువులు కొరకడం వల్ల కూడా ఏర్పడి ఉండవచ్చు. తాజాగా ఓ తోటలో టమాటను పాము కొరుకుతున్న వీడియో వైరల్ అవుతోంది. కూరగాయలు, పండ్లపై మనం… pic.twitter.com/Ejm47tYK7Z
— ChotaNews (@ChotaNewsTelugu) September 22, 2024
అలా చేయడం మంచిది
రంధ్రాలు ఉన్నవాటిని అవైడ్ చేయడం మంచిదని, కూరగాయలు, పండ్లను పదేపదే కడిగి వాడటం క్షేమమని నిపుణులు సూచిస్తున్నారు.