Health Tips: పెసలలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా, ఎన్ని జబ్బులను తగ్గిస్తుందో తెలుసుకుందాం..
ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ,ఐరన్, మెగ్నీషియం ,ఫాస్పరస్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.
పెసలు ఇందులో అనేక రకాలైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ,ఐరన్, మెగ్నీషియం ,ఫాస్పరస్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. పెసలను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్ని జబ్బులు తగ్గుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తక్షణ శక్తిని అందిస్తుంది- పెసలను తీసుకోవడం ద్వారా మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం, వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా మన శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. అంతేకాకుండా ఇది శరీరాన్ని చలవపరుస్తుంది. జ్వరం వచ్చిన వారికి దీన్ని ఇవ్వడం ద్వారా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
బరువు తగ్గుతారు- పెసలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారు పెసలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఇది గ్యాలరీలు తక్కువగా ఉన్నందువల్ల మీరు బరువు అంతే కాకుండా కొంచెం తిన్నప్పుడు కూడా కడుపు నిండుగా ఉండడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీని ద్వారా బరువు తొందరగా తగ్గుతారు.
Health Tips: ఇంగువలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
జీర్ణక్రియపు మంచిది- పెసలను ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా కడుపునొప్పి, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మలబద్ధకము వంటి సమస్యలను కూడా తొలగించ గల సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. కడుపు సంబంధ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్లో తగ్గిస్తుంది- తీసుకోవడం ద్వారా మన శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కలిగిస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ గా తగ్గించేందుకు సహాయపడుతుంది. పిపి షుగర్ థైరాయిడ్ గుండెజబ్బులు రాకుండా ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి