BP alert for Snoring People: గురకపెట్టే వాళ్లకు బీపీ, డయాబెటిస్ ముప్పు.. తాజా అధ్యయనం హెచ్చరిక
బీపీ, డయాబెటిస్ సహా పలు ఆరోగ్య సమస్యలకు ‘గురక’కు సంబంధముందని ఆఫ్రికా దేశాల్లో జరిపిన అధ్యయనంలో తేలింది.
Newdelhi, Apr 12: నిద్రలో (Sleep) గురకతో (Snoring) అనేక ఆరోగ్య సమస్యలు రానున్నట్టు తాజా అధ్యయనం ఒకటి హెచ్చరిస్తున్నది. బీపీ, డయాబెటిస్ సహా పలు ఆరోగ్య సమస్యలకు ‘గురక’కు సంబంధముందని ఆఫ్రికా దేశాల్లో జరిపిన అధ్యయనంలో తేలింది.