Animal Cruelty in Pakistan: పొలంలో మేస్తుందని కనికరంలేకుండా ఒంటె కాలుని నరికేసిన వ్యక్తి.. విరుచుకు పడుతున్న నెటిజన్లు.. ఎక్కడంటే?

పొలంలో మేస్తుందని కనికరంలేకుండా ఓ ఒంటె కాలుని ఓ వ్యక్తి నరికేశాడు. విరిచేసిన ఆ కాలుని పట్టుకొని ఫోటోలకు పోజు ఇచ్చాడు.

Man Chops Off Camel’s Leg (Credits: X)

Newdelhi, June 18: పాకిస్థాన్ (Pakistan) లోని సింద్ ప్రోవిన్స్ లో దారుణం జరిగింది. పొలంలో మేస్తుందని (Grazing in Agricultural Land) కనికరంలేకుండా ఓ ఒంటె కాలుని ఓ వ్యక్తి నరికేశాడు. విరిచేసిన ఆ కాలుని పట్టుకొని ఫోటోలకు పోజు ఇచ్చాడు.

ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలి.. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లనే వాడుతున్నాయి.. మనమూ ఆ దారిలోనే వెళ్లాలి.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచ‌ల‌న‌ ట్వీట్

Man Chops Off Camel’s Leg (Credits: X)

కాలులేక అవస్థలు పడుతున్న ఆ ఒంటెను చూసి పలువురు నెటిజన్లు  బాధపడుతున్నారు. దీనికి బాధ్యుడైన వ్యక్తిని శిక్షించాలంటూ మండిపడుతున్నారు.