Commonwealth Games 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా.. ఫైనల్ లోకి దూసుకెళ్లిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. ఆసీస్ తో అమీతుమీ

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఈ క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చింది. దీంతో హర్మన్‌ప్రీత్‌ బృందం ఫైనల్లో కి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది.

HARMANPREET Team (Image Credits: ESPNcricinfo)

Birmingham, August 6: కామన్వెల్త్‌ క్రీడల్లో (Commonwealth Games) భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఈ క్రీడల్లో తొలిసారిగా (FirstTime) ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో ఆల్‌రౌండ్‌ (Allround) ప్రదర్శన కనబర్చింది. దీంతో  హర్మన్‌ప్రీత్‌ బృందం ఫైనల్లో (Finals)కి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుపై భారత్‌ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

పాపం.. ఈ పరిస్థితి పగవాడికి కూడా రావద్దు.. పరిగెడుతుండగా షార్ట్స్‌ లో నుంచి బయటకు వచ్చిన జననావయవాలు.. ఎన్నిసార్లు సర్దుకున్నా లాభంలేదు.. పోటీలో ఓడిపోయిన ఇటాలియన్ ఛాంపియన్ అథ్లెట్

అనంతరం ఇంగ్లండ్‌ (England) 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. దీంతో భారత జట్టు ఫైనల్ కు చేరుకున్నది. ఆస్ట్రేలియా (Australia), న్యూజిలాండ్‌ (Newzealand) జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆసిస్ గెలుపొందింది.  ఆస్ట్రేలియా జట్టుతో తుది పోరులో భారత తలపడుతుంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

David Miller: సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి, ఐసీసీ షెడ్యూలింగ్‌ చిత్రంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టిన డేవిడ్ మిల్లర్, 50 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన న్యూజీలాండ్

India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం

Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు

Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు

Advertisement
Advertisement
Share Now
Advertisement