Top Google Searches 2023: ఈ ఏడాది గూగుల్‌ లో భారతీయులు ఎక్కువగా వేటిని వెతికారంటే?? 2023 గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌ పై నివేదిక విడుదల

కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ తాజాగా ఈ సంవత్సరం గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌ పై నివేదిక విడుదల చేసింది.

Google

Newdelhi, Dec 12: కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ (Google) తాజాగా ఈ సంవత్సరం గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌ (Top Google Searches 2023) పై నివేదిక విడుదల చేసింది. జనాలు గూగుల్‌ లో ఏ అంశాలను వెతికారో వెల్లడించింది. గూగుల్ వివరాల ప్రకారం గూగుల్‌ ఇండియా సెర్చ్ ఫలితాల్లో చంద్రయాన్-3 (Chandrayaan-3) తొలి స్థానంలో నిలిచింది.

Suicide Threat on Metro Track: ఢిల్లీలో మెట్రో ట్రాక్‌ పైనుంచి దూకడానికి యత్నించిన యువతి.. ఆ తర్వాత?? (వీడియోతో)

భారత్‌లో ప్రజలు గూగుల్‌ లో అత్యధికంగా వెతికి అంశాలు:

  1. చంద్రయాన్-3
  2. కర్ణాటక ఎన్నికల ఫలితాలు
  3. ఇజ్రాయెల్ వార్తలు
  4. సతీశ్ కౌశిక్
  5. బడ్జెట్ 2023
  6. తుర్కియే భూకంపం
  7. ఆతిక్ అహ్మద్
  8. మాథ్యూ పెర్రీ
  9. మణిపూర్ న్యూస్
  10. ఒడిశా రైలు ప్రమాదం

Biryani at Rs. 2: హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.2కే పసందైన బిర్యానీ.. నాన్‌ వెజ్‌ లేదా వెజిటబుల్‌ బిర్యానీ ఏది తీసుకున్నా అంతే ధర.. అయితే, ఒకేఒక నిబంధన.. అది కూడా చాలా చిన్నది. ఏంటంటే??

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Google Map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే అంతే మరీ.. మ్యాప్ తప్పు చూపించడంతో కొండల్లోకి వెళ్లి చిక్కుకున్న కంటైనర్, స్థానికుల సాయంతో బయటపడ్డ డ్రైవర్, వీడియో ఇదిగో

Google Layoffs 2025: గూగుల్ లేఆప్స్, భద్రత కోసం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ఉద్యోగులు, పలు డిమాండ్లతో పిటిషన్ ప్రారంభించిన 1250 మంది ఎంప్లాయిస్

Central Govt Warns Google Chrome Users: గూగుల్ క్రోమ్‌ యూజర్లకు కేంద్రం వార్నిగ్, ముఖ్యంగా కంప్యూటర్లలో క్రోమ్‌ వాడేవాళ్ల వీటిపై జాగ్రత్తగా ఉండాలని సూచన

Advertisement
Advertisement
Share Now
Advertisement