Viral Video: మనుషుల్లో ఇంకా దాగిఉన్న మానవత్వం.. పాముకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వ్యక్తి.. వైరల్ వీడియో

అయితే, గుజరాత్‌‌ లోని వడోదరలో జరిగిన ఈ వీడియో చూస్తే, మనుషుల్లో మానవత్వం ఇంకా బతికేఉందని అర్థం అవుతుంది.

CPR to Snake (Credits: X)

Newdelhi, Oct 21: మూగ ప్రాణులను హింసిస్తూ కొందరు చేసే క్రూరమైన చర్యలను చూస్తే, మనుషుల్లో మానవత్వం (Humanity) లేదని అనిపిస్తూ ఉంటుంది. అయితే, గుజరాత్‌ (Gujarat)‌ లోని వడోదరలో జరిగిన ఈ వీడియో చూస్తే, మనుషుల్లో మానవత్వం ఇంకా బతికేఉందని అర్థం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వదోదరకు చెందిన వన్యప్రాణి రక్షణ యష్ తద్వి ఇటీవల రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారి పక్కనే ఓ పాము పడిపోయి ఉంది. దీన్ని గమనించిన అతను అది ప్రాణాలతోనే ఉందని గుర్తించాడు. ఎలాగైనా  దాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నాడు.

నేటి నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలు... పరీక్ష హాల్ కు వెళ్లేముందు ఈ రూల్స్ అస్సలు మర్చిపోకండి! లేకపోతే, చాలా నష్టపోతారు..

Here's Video:

ఏమీ కాలేదా??

ఊపిరాడక ఆ పాము ఇబ్బంది పడుతున్నదని గుర్తించిన తద్వి అది విషపూరితమైనది కాదని తెలుసుకున్నాడు. దీంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిన ఆ పాముకు సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

గోల్డ్ మాయం చేసిన మేనేజర్, వికారాబాద్ మణప్పురం బ్రాంచ్‌లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్, బాధితుల ఆందోళన...వీడియో



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif