Hooded Pitohui: ఈ పక్షికి నిలువెల్లా విషమే.. అవును.. ప్రపంచంలోనే మొట్టమొదటి విషపూరిత పక్షి ఇది.

ప్రపంచంలోనే మొట్టమొదటి విషపూరిత పక్షి.. హుడెడ్‌ పిటోహుయ్‌

Hooded Pitohui (Photo Credits: Twitter)

New Delhi, August 15: ఫోటో చూడగానే పక్షి ఎంత ముద్దొస్తుందో అనుకుంటున్నారు కదూ.. ఆగండాగండి.. హుడెడ్‌ పిటోహుయ్‌ (Hooded Pitohui) అనే ఈ పక్షికి నిలువెల్లా విషం (Poison) ఉంటుంది. పపువా న్యూగినియాలో ఎక్కువగా కనిపించే ఈ చిన్న పిట్ట ప్రపంచంలోకెల్లా శాస్త్రీయంగా నిర్ధారణ అయిన మొట్టమొదటి విషపూరిత పక్షి (Poisonous Bird) అట.

రూ.20 కోసం 22 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశాడు.. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు.. న్యాయం ప్రధానం అంటున్నాడు.. ఏంటా సంగతి?

హుడెడ్‌ పిటోహుయ్‌ పక్షి ఈకలు, చర్మం, అంతర్గత అవయవాలు, చివరకు ఎముకల్లోనూ విషం దాగి ఉంటుందట! దీని విషం శరీరంలోకి ప్రవేశిస్తే ఏకంగా గుండెపోటు, మరణం సంభవిస్తాయట!! అందుకే వేటగాళ్లు సైతం దీన్ని వేటాడేందుకు వెనకాడతారట! జాగ్రత్త మరి..

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Free Chicken Distribution In Guntur: హైదరాబాద్ లోనే కాదు.. గుంటూరులోనూ ఫ్రీగా వేడి వేడి చికెన్‌ సప్లయ్.. ఆవురావురుమంటూ తిన్న జనం.. చికెన్ మేళాలు పెట్టి మరీ వండిన చికెన్ ను ఉచితంగా ఎందుకు వడ్డిస్తున్నారంటే? (వీడియో)

Free Chicken Distribution In Uppal: ఫ్రీగా చికెన్‌ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్‌, హైదరాబాద్‌ ఉప్పల్‌లో ఎగబడ్డ జనం, గంటలోనే 2500 గుడ్లు ఖతం

Chicken Hunt On Road: బర్డ్ ఫ్లూ భయం లేనేలేదు.. కోడి దొరికిందా.. లేదా? నిద్ర మత్తులో డ్రైవర్.. బోల్తా కొట్టిన కోళ్ల లారీ.. గాయపడ్డవాళ్లను పట్టించుకోకుండా కోళ్లను అందినకాడికి ఎత్తుకెళ్ళిన గ్రామస్థులు.. యూపీలో ఘటన (వీడియో)

Rotten Chicken Seized In Hyderabad: బర్డ్ ఫ్లూ భయాల వేళ.. 5 క్వింటాళ్ళ మేర పట్టుబడ్డ కుళ్లిన చికెన్.. సీజ్ చేసిన అధికారులు.. ఎక్కడంటే?

Advertisement
Advertisement
Share Now
Advertisement