Mathura Shocker: ఫోన్ లో గేమ్ ఆడుతుండగా ఒక్కసారిగా పేలిన మొబైల్.. 13 ఏండ్ల బాలుడికి తీవ్ర గాయాలు.. మథురలో ఘటన

రోజూలాగే మొబైల్ లో గేమ్స్ ఆడుకుంటుండగా ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది. ఈ ఘటనలో 13 ఏండ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Injured Boy, Blasted Mobile (Credits: Google)

Mathura, Dec 11: ఉత్తరప్రదేశ్ లోని (Uttarpradesh) మథురలో (Mathura) దారుణం జరిగింది. రోజూలాగే మొబైల్ లో (Mobile) గేమ్స్ (Games) ఆడుకుంటుండగా ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది (Exploded). ఈ ఘటనలో 13 ఏండ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి (Severely Injured). పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు బాలుడిని హుటాహుటిన సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా, పేలిన మొబైల్ ఎంఐ కంపెనీకి చెందినదిగా బాలుడి తండ్రి పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

జనవరి నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపే విడుదల.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు.. వెల్లడించిన టీటీడీ

Boy's Relatives Outside Hospital


సంబంధిత వార్తలు