Rain Alert in Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
తెలంగాణవ్యాప్తంగా వానలు పడనున్నాయి. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Hyderabad. June 19: తెలంగాణవ్యాప్తంగా (Telangana) వానలు (Rains) పడనున్నాయి. రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం కోస్తాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తన ద్రోణి ఉన్నదని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే ఐదురోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
లోతట్టు మునక
గత మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ఇండ్లల్లకు నీళ్ళు వచ్చి చేరాయి. దీంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement