Rocket Debris: వచ్చే దశాబ్దంలో భూమిపైకి దూసుకురానున్న రాకెట్ శకలాలు.. ఏఏ నగరాలకు ప్రమాదం ఉన్నదంటే?
రాకెట్ వ్యర్థ శకలాలు వచ్చే దశాబ్దంలో భూమి మీద మనుషుల్ని తాకే ప్రమాదం 10 శాతం వరకు ఉన్నది. శక్తులతో ఆ శకలాలను వెంటనే సముద్రాల్లో కూల్చకపోతే రానున్న రోజుల్లో ప్రాణనష్టం సంభవించవచ్చు.
Newyork, August 11: భూ దిగువకక్ష్యలో (Lower earth orbit) పరిభ్రమిస్తున్న రాకెట్ శకలాలు (Rocket Debris) వచ్చే దశాబ్దంలో భూమి మీద మనుషుల్ని తాకే ప్రమాదం 10 శాతం వరకు ఉన్నదని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా పరిశోధకులు హెచ్చరించారు.
అయస్కాంత శక్తులతో ఆ శకలాలను వెంటనే సముద్రాల్లో కూల్చకపోతే రానున్న రోజుల్లో ప్రాణనష్టం సంభవించవచ్చని అన్నారు. శకలాలు పడే ప్రమాదం జకార్తా, ఢాకా, లాగోస్ వంటి నగరాల (Cities)పై ఎక్కువగా పడే ప్రమాదం ఉన్నదని, న్యూయార్క్, బీజింగ్, మాస్కోపై శకలాలు పడే ప్రమాదం తక్కువేనని చెప్పారు.
Advertisement
సంబంధిత వార్తలు
IAF's AN-32 Traced in Bay of Bengal: ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యమైన ఏఎన్‌-32 విమాన శకలాలు గుర్గింపు, చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలు
Human Remains From Titan: టైటాన్ శిథిలాల నుంచి బిలియనీర్లు మృతదేహాలు స్వాధీనం, సముద్రగర్భం నుంచి తీసుకువచ్చిన కోస్ట్ గార్డ్‌
Peru Earthquake: పెరు, ఈక్వెడార్‌లను కుదిపేసిన భారీ భూకంపం.. 6.8 తీవ్రతతో భూమికి 66 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం.. కుప్పకూలిన భవనాలు.. 12 మంది మృత్యువాత
Earthquake in Turkey: టర్కీలో 3 నెలల పాటు అత్యవసర పరిస్థితి, 10 దక్షిణ ప్రావిన్సులలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, దాదాపు 5 వేల మందిని బలిగొన్న భయంకరమైన భూకంపాలు
Advertisement
Advertisement
Advertisement