Cobra Terror: పొలంలో నిద్రిస్తున్న మహిళపైకి నాగుపాము.. గంటపాటు అలాగే పడగ విప్పి.. తర్వాత ఏమైందంటే??
పొలంలో నిద్రిస్తున్న ఓ మహిళ తలపై ఓ నాగుపాము ఏకంగా గంటపాటు పడగ విప్పి అలాగే బుసలు కొట్టింది. పాము కదలికలతో మేల్కొన్న సదరు మహిళ.. కాపాడు దేవుడా అంటూ వేడుకుంది. ఆ తర్వాత ఏమైందంటే??
Bangalore, August 29: దూరం నుంచి నాగుపామును (Cobra) చూస్తేనే.. ఆమడ దూరం పరుగు అందుకుంటాం. అయితే, పొలంలో నిద్రిస్తున్న ఓ మహిళ (Women) తలపై ఓ నాగుపాము ఏకంగా గంటపాటు (One Hour) పడగ విప్పి అలాగే బుసలు కొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగి జిల్లా మల్లాబాద్ గ్రామంలో జరిగింది. పాము కదలికలతో మేల్కొన్న సదరు మహిళ పడగవిప్పిన నాగును చూసి.. కదలకుండా అలాగే ఉండిపోయింది. కాపాడు దేవుడా (Prayed God) అంటూ వేడుకుంది.
ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారి.. అండాలు, శుక్రకణాలు లేకుండా... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
సుమారు గంటపాటు పడగ విప్పుకొని ఉన్న పాము ఆశ్చర్యకరంగా మహిళకు ఎలాంటి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement