Paper in Samosa: వేడి వేడి సమోసా వచ్చింది.. ఆవురావురుమంటూ తిందామని అతను దాన్ని కొరికాడు.. ఇంతలో నోటికి ఏదో తగిలింది.. ఏమిటా అని చూస్తే.. షాక్.. ఐఆర్‌సీటీసీకి ప్రయాణికుడి ఫిర్యాదు.. క్షమాపణలు కోరిన సంస్థ.. ఇంతకీ ఏమైందంటే??

దానిని కొరకగానే అందులో ఓ పచ్చ కాగితం కనిపించింది. అంతే.. ప్రయాణికుడు అజి కుమార్ దానిని తినడం మాని ఫొటో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. స్పందించిన ఐఆర్‌సీటీసీ క్షమాపణలు కోరింది.

Samosa (Credits: Twitter)

Mumbai, October 11: రైలు (Train) ప్రయాణంలో ఉల్లాసంగా సమోసా (Samosa) తిందామనుకొన్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. దానిని కొరకగానే అందులో ఓ పచ్చ కాగితం (Yellow Paper) కనిపించింది. అంతే.. ప్రయాణికుడు అజి కుమార్ దానిని తినడం మాని ఫొటో తీసి ట్విట్టర్‌లో (Twitter) షేర్ చేశాడు. స్పందించిన ఐఆర్‌సీటీసీ క్షమాపణలు కోరింది.

రెండు తలలు ఉన్నా మిగతా శరీరమంతా ఒకటే.. చేయి దగ్గర పెడితే, రెండు తలలతోనూ కాటు వేస్తుందోయ్.. అరుదైన రెండు తలల మిల్క్ స్నేక్... వీడియో ఇదిగో!

ఈ నెల 9న ముంబై నుంచి లక్నోకు వెళ్తున్న రైలులో ఈ ఘటన జరిగినట్టు వెల్లడించాడు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రైల్వే వ్యవస్థ రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతోందంటూ విరుచుకుపడ్డారు.



సంబంధిత వార్తలు

Bharat Gaurav Train: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్‌ నుంచి భారత్‌ గౌరవ్‌ రైలు, పూర్తి వివరాలు ఇవిగో..

IRCTC Joins Hands With Swiggy: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్, రైళ్లలో ఫుడ్ డెలివరీ చేయడానికి ఐఆర్‌సీటీసీతో చేతులు కలిపిన స్విగ్గీ

Paytm: రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ ప్రకటించిన పేటీఎం, న్యూమనీ సేవింగ్‌ పేరుతో సరికొత్త ఆఫర్లు,చార్ట్‌ రూపొందించడానికి ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వెసులు బాటు

Vande Bharat: ఇదేందయ్యా.. ఇది? చపాతీ ఆర్డరిస్తే.. బొద్దింక వచ్చింది.. ‘వందేభారత్‌’లో షాకింగ్ ఘటన.. వెంటనే స్పందించిన రైల్వే.. బాధితుడికి క్షమాపణలు.. కాంట్రాక్టర్‌ కు 25 వేల ఫైన్