Mahindra Bolero Neo Plus: మహీంద్రా బొలెరో నియో ప్లస్ వచ్చేసింది, ప్రారంభ ధర రూ.11.39 లక్షలు, తొమ్మిది మంది కూర్చోవచ్చు..
తొమ్మిది మంది కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.11.39 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 12.49 లక్షలుగా నిర్ణయించింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్ రూ.1.50 లక్షల వరకు అధికం.
Mahindra Bolero Neo Plus Launched In India: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా. ఎస్‌యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా బొలెరో నియో ప్లస్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.తొమ్మిది మంది కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.11.39 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 12.49 లక్షలుగా నిర్ణయించింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్ రూ.1.50 లక్షల వరకు అధికం. ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారు ఆన్‌లైన్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)