Amazon Layoffs: కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత.. 5 శాతం టెక్ ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైన అమెజాన్ ఆడిబుల్ డివిజన్
దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ ల వరకూ అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
Newdelhi, Jan 12: నూతన సంవత్సరంలోనూ ఉద్యోగాల కోత (Layoffs) కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ ల వరకూ అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా అమెజాన్ (Amazon) కు చెందిన ఆడిబుల్ డివిజన్ (Amazon’s Audible Division) వందల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. 5 శాతం టెక్ ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయించింది. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లే ఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)