Foxconn Tech: 70 కోట్ల డాలర్ల ఫాక్స్ కాన్ ప్లాంట్ చైనా నుంచి బెంగళూరుకు... బ్లూమ్ బర్గ్ కథనం

అయితే, ఇప్పుడు ఆ ప్లాంట్ బెంగళూరులో ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

Foxconn (Credits: Twitter)

Bengaluru, March 3: యాపిల్ కంపెనీకి (Apple Company) విడిభాగాలు తయారుచేసి అందించే తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కంపెనీ ఫాక్స్ కాన్ (Foxconn) 70 కోట్ల డాలర్ల పెట్టుబడులతో చైనాలో ఓ ప్లాంట్ ను ఏర్పటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, ఇప్పుడు ఆ ప్లాంట్ బెంగళూరులో (Bengaluru) ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ ఓ కథనంలో వెల్లడించింది.

పెట్టుబడుల స్వర్గధామంగా ఏపీ.. రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023.. పెట్టుబడులకు ఏపీ ఎందుకు బెటర్ అంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)