Flipkart Layoffs: 1500 మంది ఉద్యోగులపై ఫ్లిప్‌కార్ట్ వేటు? మార్చి-ఏప్రిల్ లో తొలగింపునకు చర్యలు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 5-7 శాతం మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Newdelhi, Jan 9: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) 5-7 శాతం మంది ఉద్యోగులను తొలగించే (Layoffs) యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో సుమారు 1,500 మందిపై ఈ ప్రభావం పడబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ కంపెనీలో సుమారు 22,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ కోతలకు సిద్ధమైనట్టు కంపెనీవర్గాలు పేర్కొన్నాయి.
Advertisement
సంబంధిత వార్తలు
JioStar Layoffs: విలీనం తర్వాత 1,100 మంది ఉద్యోగులను తీసేస్తున్న జియోస్టార్, బయట ఎవరికి చెప్పకూడదని ఉద్యోగులకు ఆదేశాలు
HPE Layoffs: కొనసాగుతున్న లేఆప్స్, 2500 మంది ఉద్యోగులను తీసేస్తున్న హెచ్‌పీఈ, ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కోతలు
DHL Layoffs: ఆగని లేఆప్స్, 8 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలు
Tech Layoffs 2025: టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత, 18,397 మందిని తొలగిస్తున్న 74 కంపెనీలు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
Advertisement
Advertisement