Producer Singanamala Ramesh Babu: ఖలేజా, కొమరం పులి సినిమాలకు రూ.100 కోట్లు నష్టపోయా.. ఎవరూ సపోర్టు చేయలేదన్న నిర్మాత సింగనమల రమేష్ బాబు, పవన్‌పై సంచలన కామెంట్స్
ఖలేజా, కొమరం పులి(Komaram Puli) సినిమాల వల్ల 100 కోట్లు నష్టపోయానని చెప్పారు నిర్మాత సింగనమల రమేష్ బాబు(Producer Singanamala Ramesh Babu). తాను నష్టపోయాక ఎవరూ సపోర్ట్ చేయలేదు అన్నారు.
ఖలేజా, కొమరం పులి(Komaram Puli) సినిమాల వల్ల 100 కోట్లు నష్టపోయానని చెప్పారు నిర్మాత సింగనమల రమేష్ బాబు(Producer Singanamala Ramesh Babu). తాను నష్టపోయాక ఎవరూ సపోర్ట్ చేయలేదు అన్నారు. కొమరం పులి సినిమా తీసే సమయంలోనే పవన్ కళ్యాణ్(pawan kalyan) ప్రజారాజ్యం పార్టీలో తిరిగాడు అన్నారు.
అలా సినిమా కొంచెం డిస్టర్బ్ అయింది.. ఇప్పటివరకు నన్ను ఎలా ఉన్నావు ? నీ సమస్య ఏంటి అని ఎవరూ అడిగిన పాపాన పోలేదు అన్నారు. 24 క్రాఫ్ట్స్ పై గ్రిప్ ఉంటేనే సినిమా తీయాలి, లేదంటే ఇంట్లో కూర్చోవడం బెట్టర్ అని సూచించారు నిర్మాత సింగనమల రమేష్ బాబు.
100 cr loss for Khaaleja and Komaram Puli movies says Producer Singanamala Ramesh Babu
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement