Salman Khan House Firing: సల్మాన్‌ ఖాన్‌ ఇంటివద్ద కాల్పుల కేసు.. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నివాసం వద్ద కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

Salman Khan House Firing (Credits: X)

Newdelhi, Apr 16: బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) నివాసం వద్ద కాల్పులు (Firing) జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్‌ ఇంటి వద్ద బైక్‌ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. కాల్పుల అనంతరం ముంబై నుంచి పరారైన వారిని గుజరాత్‌ లోని భుజ్‌ లో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విక్కీ సాహబ్‌ గుప్తా, సాగర్‌ శ్రీజోగేందర్‌ పాల్‌ గా గుర్తించారు.

Monsoon Rains: రైతులకు చల్లని కబురు.. ఈసారి సమృద్ధిగా వానలు.. సాధారణం కంటే అధిక వర్షపాతం.. ఐఎండీ అంచనా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మస్తు వానలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement