Aditya Singh Rajput Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన ప్రముఖ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ అంధేరి ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. దర్యాప్తు జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు.

Aditya Singh Rajput found dead at his apartment (Photo-ANI)

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ అంధేరి ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. దర్యాప్తు జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు. లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్ 4 వంటి ప్రాజెక్ట్‌లలో నటుడు కనిపించాడు. నటుడు అనేక సినిమాలు, షోలలో పనిచేశాడు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఇప్పటి వరకు క్రాంతివీర్, మైనే గాంధీ కో నహీ మారా వంటి చిత్రాలకు పనిచేశాడు. ఇది కాకుండా, అతను అనేక బ్రాండ్లకు పనిచేశాడు. అలాగే స్ప్లిట్స్‌విల్లా 9 వంటి రియాల్టీ షోలలో పాల్గొన్నాడు.

ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement