Siddhaanth Vir Surryavanshi Dies: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన ప్రముఖ నటుడు, ఆస్పత్రికి వెళ్లేలోగానే కననుమూసిన నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ
జీ టీవీ షో Kyu Rishton Mein Katti Battiలో చివరిగా కనిపించిన నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ కన్నుమూశారు. ఇండియా ఫోరమ్స్ నివేదిక ప్రకారం, నటుడు జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.అయితే ఆయన మృతి వెనుక కారణం ఇంకా తెలియరాలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)