Ajith Kumar Rides His Superbike in Hyderabad: వీడియో ఇదిగో, తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టిన హీరో అజిత్ కుమార్
స్టార్ హీరో అజిత్ కుమార్ సోమవారం సాయంత్రం తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా అజిత్ తాజాగా నటిస్తోన్న యాక్షన్ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)’. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు
స్టార్ హీరో అజిత్ కుమార్ సోమవారం సాయంత్రం తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా అజిత్ తాజాగా నటిస్తోన్న యాక్షన్ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)’. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా షూటింగ్ కోసం ఇక్కడే ఉంటున్న అజిత్.. విరామ సమయంలో తన వద్ద ఉన్న బైక్‌పై సరదాగా రైడ్‌కు వెళ్తున్నాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)