Akshay Kuma & Mohanlal Dancing Video: వీడియో ఇదిగో, మోహ‌న్‌లాల్‌తో క‌లిసి భాంగ్రా డ్యాన్స్ చేసిన అక్ష‌య్ కుమార్, ఈ క్ష‌ణాలు ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాన‌ని క్యాప్షన్

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న లేటెస్ట్ ఫిల్మీ సెల్ఫీ రిలీజ్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. ఈ మూవీలోని న్యూ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే ప‌నిలో ఉన్నాడు.ఇదిలా ఉంటే ఇటీవ‌ల మళ‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌తో క‌లిసి భాంగ్రా డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Akshay-Kumar-And-Mohanlal-Dancing (Photo-Video Grab)

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ త‌న లేటెస్ట్ ఫిల్మీ సెల్ఫీ రిలీజ్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. ఈ మూవీలోని న్యూ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే ప‌నిలో ఉన్నాడు.ఇదిలా ఉంటే ఇటీవ‌ల మళ‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌తో క‌లిసి భాంగ్రా డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఓ పెండ్లి వేడుకకు హాజ‌రైన క్రమంలో ఇద్దరూ డ్యాన్స్ వేసిన వీడియోను అక్ష‌య్ కుమార్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ధోల్ బీట్స్‌కు అనుగుణంగా వీరు డ్యాన్స్ మూమెంట్స్‌తో దుమ్ము రేప‌డం ఈ వీడియోలో క‌నిపిస్తుంది. మోహ‌న్‌లాల్ స‌ర్‌తో డ్యాన్స్ చేసిన ఈ క్ష‌ణాల‌ను తాను ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాన‌ని ఈ పోస్ట్‌కు అక్ష‌య్ క్యాప్ష‌న్ ఇచ్చారు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now