Amitabh Bachchan Injured: ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో ప్రమాదం, అమితాబ్ బచ్చన్‌కు విరిగిన పక్కటెముకలు, రెండు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచన
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన మూవీ టీం ఆయన్ను గచ్చిబౌలి ఏఐజీలో ఆసుపత్రిలో చేర్పించారు
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన మూవీ టీం ఆయన్ను గచ్చిబౌలి ఏఐజీలో ఆసుపత్రిలో చేర్పించారు.ప్రమాదంలో అమితాబ్ పక్కటెముకలకు గాయాలయ్యాయని, రెండు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.
ఏఐజీలో చికిత్స అనంతరం బిగ్‌బి ముంబైకి వెళ్లారు.అయితే తన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని అమితాబ్ తెలపారు. తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని పేర్కొన్నారు.ఈ మేరకు తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను బ్లాగ్‌లో రాసుకొచ్చారు.
Here's ANI Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం రేవంత్
Advertisement
Advertisement