Project K Biggest Update: ప్రభాస్ కొత్త మూవీ బిగ్గెస్ట్ అప్‌డేట్! వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రెబల్ స్టార్, రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రాజెక్ట్ కే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (PRABHAS) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ కే (Project K) కు సంబంధించి బిగ్ అప్‌ డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది టీమ్. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ప్రాజెక్ట్ కే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ (PRABHAS) సరసన దీపికా పదుకొనె (DEEPIKA) నటిస్తోంది.

'PROJECT K' RELEASE DATE LOCKED (PIC @ Prabhas Instagram)

Hyderabad, FEB 18: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (PRABHAS) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ కే (Project K) కు సంబంధించి బిగ్ అప్‌ డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది టీమ్. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ప్రాజెక్ట్ కే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ (PRABHAS) సరసన దీపికా పదుకొనె (DEEPIKA) నటిస్తోంది. బిగ్ బీ అమితాబ్ (AMITABH) కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద నాగ్ అశ్విన్ డైరక్ట్ చేస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్, వైజయంతీ మూవీవ్ ట్వీట్లు చేశాయి.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement