AR Rahman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు, 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్..రెహమాన్ స్పందన ఇదే

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్ చెబుతూ భార్య సైరా బాను నుండి విడిపోయారు. ఈ విషయాన్ని సైరా బాను విడిపోతున్నట్లు తరఫు న్యాయవాది ప్రకటించారు. విడాకులపై రెహమాన్ స్పందించారు. తమ వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించామని,

AR Rahman wife Saira Banu announces divorce(X)

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. 29 సంవత్సరాల వివాహ బంధానికి బ్రేకప్ చెబుతూ భార్య సైరా బాను నుండి విడిపోయారు. ఈ విషయాన్ని సైరా బాను విడిపోతున్నట్లు తరఫు న్యాయవాది ప్రకటించారు.

విడాకులపై రెహమాన్ స్పందించారు. తమ వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని చెప్పారు. రెహమాన్‌ దంపతులు 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్‌ ఉన్నారు.  12వ వారానికి చేరుకున్న బిగ్ బాస్ తెలుగు 8,  గ్రాండ్ ఫినాలే తేదీ, సమయం,  టాప్ 10 కంటెస్టెంట్లు వివరాలు ఇవిగో.. 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now