Bengaluru Rave Party: వీడియో ఇదిగో, బెంగుళూరు రేవ్ పార్టీలో నేను లేను, అతను నాలాగే ఉన్నాడు, చూసి షాకయ్యానని తెలిపిన హీరో శ్రీకాంత్

బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తాను అస‌లు ఆ పార్టీలకు ఏనాడూ వెళ్లలేదేని సినీ న‌టుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విష‌యంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ త‌న ఇంట్లో నుంచి ప్రత్యేకంగా వీడియోను విడుద‌ల చేశారు. రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే సంస్కృతి తనది కాదని వెల్లడించారు.

Hero Srikanth on Bengaluru Rave Party

బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తాను అస‌లు ఆ పార్టీలకు ఏనాడూ వెళ్లలేదేని సినీ న‌టుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విష‌యంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ త‌న ఇంట్లో నుంచి ప్రత్యేకంగా వీడియోను విడుద‌ల చేశారు. రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే సంస్కృతి తనది కాదని వెల్లడించారు. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి.బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన‌ అత‌నెవ‌రో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. అత‌డికి కాస్త గ‌డ్డం ఉంది. ముఖం క‌వ‌ర్ చేసుకున్నాడు. నేనే షాక‌య్యాను అని తెలిపారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement