Video: భోజ్‌పురి పవర్ స్టార్‌పై రాళ్ల దాడి, లైవ్ లో వేదికపై పవన్ సింగ్ ప్రదర్శన ఇస్తుండగా గుంపులో నుంచి రాళ్ల దాడి, ముఖానికి తీవ్ర గాయాలు
ప్రముఖ నటుడు బెంగాలీ పవర్ స్టార్ పవన్ సింగ్‌పై లైవ్ షోలోనే రాళ్ల దాడి జరిగింది.హోళి సందర్భంగా యూపీలో యూపీలోని బల్లియా జిల్లాలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో లైవ్‌లో వేదికపై ప్రదర్శన ఇస్తుండగా గుంపులోంచి పవన్‌పై రాళ్ల దాడి చేశారు.
ప్రముఖ నటుడు బెంగాలీ పవర్ స్టార్ పవన్ సింగ్‌పై లైవ్ షోలోనే రాళ్ల దాడి జరిగింది.హోళి సందర్భంగా యూపీలో యూపీలోని బల్లియా జిల్లాలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో లైవ్‌లో వేదికపై ప్రదర్శన ఇస్తుండగా గుంపులోంచి ఒకరు పవన్‌పై రాళ్ల దాడి చేశారు. అది నేరుగా పవన్ సింగ్ ముఖానికి తగిలింది ఊహించని ఈ పరిణామం నేపథ్యంలో ఈవెంట్ మేనేజర్లు వెంటనే ఈవెంట్‌ను ఆపేశారు. పవన్ సింగ్ ముఖానికి స్వల్పగాయమైనట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)