Rangamartanda: బ్రహ్మానందాన్ని అభినందించిన చిరూ - చరణ్.. 'రంగమార్తాండ'లో నటనకు గానూ ప్రశంసలు
'రంగమార్తాండ' సినిమాలో రంగస్థల నటుడిగా .. వృద్ధాప్యంలో భార్య తోడు లేకుండా ఒంటరి జీవితాన్ని గడపలేని చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం తన నట విశ్వరూపం చూపించారు. ఇప్పుడు ఆయన నటన గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి - చరణ్ ఇద్దరూ కూడా ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు.
Hyderabad, March 24: 'రంగమార్తాండ' సినిమాలో రంగస్థల నటుడిగా .. వృద్ధాప్యంలో భార్య తోడు లేకుండా ఒంటరి జీవితాన్ని గడపలేని చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం (Brahmanandam) తన నట విశ్వరూపం చూపించారు. 'మన కోసం ఎదురుచూసేవారు లేనప్పుడు మరణించడమే సుఖం' అంటూ హాస్పిటల్ సీన్ లో ఆయన కన్నీళ్లు పెట్టించారు. ఇప్పుడు ఆయన నటన గురించే మరోసారి అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) – చరణ్ (Ramcharan) ఇద్దరూ కూడా ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)