Committee Kurrollu Trailer: యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'కమిటీ కుర్రోళ్ళు', ట్రైలర్ రిలీజ్, ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న 20 మంది

ఈ సినిమాతో 20 మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంటోంది. గోదావరి జిలాల్లోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ ఫ్రెండ్స్ కథలా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

Committee Kurrollu Trailer release

Hyd, July 26: యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమాతో 20 మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంటోంది. గోదావరి జిలాల్లోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ ఫ్రెండ్స్ కథలా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఆగ‌స్టు 9న సినిమా ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.. రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ నుంచి రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ ఇదిగో, నెట్టింట వైరల్ అవుతోన్న మాస్ మహారాజా సాంగ్

Here's Trailer:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif