Devara Part 1: దేవర మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ చేతికి, అక్టోబర్ 10న విడుదల కానున్న దేవర పార్ట్ 1
ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కరణ్ సోంత ప్రోడక్షన్ సంస్థ ధర్మ ప్రోడక్షన్స్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర అక్టోబర్ 10, 2024న హిందీలో ధర్మ ప్రోడక్షన్స్ చేతుల మీదుగా విడుదల కానుంది అంటూ తెలిపింది. హీరామండి: ది డైమండ్ బజార్ ట్రైలర్ ఇదిగో, మే 01 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో భన్సాలీ వెబ్ సిరీస్, డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ డైరక్టర్
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)