Director Marimuthu Dies: సినీ పరిశ్రమలో మరో నటుడికి గుండెపోటు, టెలివిజన్ షోకి డబ్బింగ్ చెబుతూ కుప్పకూలి మృతి చెందిన ప్రముఖ దర్శకుడు, నటుడు మారిముత్తు

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మారిముత్తు ఈరోజు సెప్టెంబర్ 8న 58 ఏళ్ల వయసులో మరణించారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో 'ఎతిర్నీచల్' అనే తన టెలివిజన్ షోకి డబ్బింగ్ చెబుతూ కుప్పకూలిపోయారు.

Director Marimuthu Dies (Phoot-X)

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మారిముత్తు ఈరోజు సెప్టెంబర్ 8న 58 ఏళ్ల వయసులో మరణించారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో 'ఎతిర్నీచల్' అనే తన టెలివిజన్ షోకి డబ్బింగ్ చెబుతూ కుప్పకూలిపోయారు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగగా వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. మరిముత్తు యూట్యూబ్‌లో సంచలనం సృష్టించాడు. చివరిసారిగా రజనీకాంత్ 'జైలర్' మరియు 'ఎర్ర చందనం' చిత్రాలలో పెద్ద తెరపై కనిపించాడు.

Director Marimuthu Dies (Phoot-X)

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement