Pushpa 2: పుష్ప 2 మరో సంచలన రికార్డు, విడుదలైన 10 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్, గ్లింప్స్ తోనే రికార్డుల వేట మొదలైందని ఖుషీ అవుతున్న అభిమానులు
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది.పది రోజుల కిందట రిలీజైన ‘పుష్ప-2’ ‘అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ సోషల్ మీడియాను పులిలా షేక్ చేసింది.
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో 'పుష్ప 2' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది.పది రోజుల కిందట రిలీజైన ‘పుష్ప-2’ ‘అడవిలో జంతువులు రెండడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం’ అంటూ సోషల్ మీడియాను పులిలా షేక్ చేసింది.
ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఇంతవరకూ 100 మిలియన్ ప్లస్ వ్యూస్ .. 3.3 మిలియన్ ప్లస్ లైక్స్ ను సంపాదించుకుంది. ఇప్పటివరకు ఈ వీడియోకు తెలుగుతో సహా అన్ని భాషల్లో కలిపి 100మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంటే పది కోట్ల మంది పుష్ప గ్లింప్స్‌ను ఇప్పటివరకు చూశారు. అంతేకాకుండా ఈ వీడియోకు 3.3 లక్షల లైక్స్ కూడా వచ్చాయి గ్లింప్స్ తోనే ఈ సినిమా రికార్డుల వేట మొదలైందని అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)