Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు రిలీఫ్..ప్రతి ఆదివారం హాజరుకావాలన్న నిబంధనను మినహాయించిన కోర్టు, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి
నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట దక్కింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్నా నిబంధనను మినహాయించింది కోర్టు.
నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట దక్కింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్నా నిబంధనను మినహాయించింది కోర్టు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని గతంలో షరతు విధించింది కోర్టు. భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని కోరారు బన్నీ. దీనికి అంగీకరించింది న్యాయస్థానం. అలాగే అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది కోర్టు. తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు
Hero Allu Arjun gets relief in Nampally court
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)