Hero Nani Family at Tirumala: కాలినడకన తిరుమలకు నాని కుటుంబం.. సతీమణితో కలిసి మెట్లమార్గంలో వేంకటేశుడి సన్నిధికి.. వీడియో మీరూ చూడండి..!

తన సహజ నటనతో నేచురల్ స్టార్‌ అనిపించుకున్న నాని కాలినడకన తిరుమలకు వెళ్లారు. సతీమణి అంజన, తనయుడు అర్జున్‌ తో అలిపిరి నుంచి మెట్లమార్గంలో తిరుమల చేరుకున్నారు.

Hero Nani at Tirumala (Credits: X)

Tirumala, Aug 24: తన సహజ నటనతో నేచురల్ స్టార్‌ అనిపించుకున్న నాని (Hero Nani) కాలినడకన తిరుమలకు (Tirumala) వెళ్లారు. సతీమణి అంజన, తనయుడు అర్జున్‌ తో అలిపిరి నుంచి మెట్లమార్గంలో తిరుమల చేరుకున్నారు. వారితోపాటు ‘సరిపోదా శనివారం’ సినిమా కథానాయిక అరుళ్‌ మోహన్‌ కూడా ఉన్నారు. అనంతరం వారు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.

ఫెమినా మిస్ ఇండియా పోటీల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువతులు.. మిస్ తెలంగాణగా ప్ర‌కృతి కంభం.. మిస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ గా భ‌వ్యారెడ్డి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement