Indian Idol-13: ఇండియన్ ఐడల్-13 విజేత రిషిసింగ్...రూ.25 లక్షల నగదు బహుమతి, కారు ప్రదానం.. మొదటి, రెండవ రన్నరప్‌గా దేబాస్మితా రాయ్, చిరాగ్ కొత్వాల్
సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించిన ఇండియన్ ఐడల్ 13 (Indian Idol 13) విజేతగా అయోధ్య నగరానికి చెందిన రిషిసింగ్ (Rishi Singh) నిలిచారు.
Mumbai, April 3: సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించిన ఇండియన్ ఐడల్ 13 (Indian Idol 13) విజేతగా అయోధ్య నగరానికి చెందిన రిషిసింగ్ (Rishi Singh) నిలిచారు. ఆదివారం అర్ధరాత్రి ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియన్ ఐడల్ విజేతగా ఎంపికైన రిషిసింగ్ రూ.25లక్షల చెక్కు, కారును(Prize Money and Car) బహుమతిగా తీసుకెళ్లారు. దేబాస్మితా రాయ్, చిరాగ్ కొత్వాల్ మొదటి, రెండవ రన్నరప్‌గా నిలిచారు. అనాథ అయిన తన జీవితం గురించి రిషి చెబుతూ తన తల్లిదండ్రులు తనను ఎలా దత్తత తీసుకున్నారనే కథను వివరించారు.తనను దత్తత తీసుకోకుంటే తాను మరణించి ఉండేవాడినని రిషి చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)