Jeevitha and Rajasekhar: చిరంజీవి బ్లడ్ బ్యాంకు‌పై వివాదాస్పద వ్యాఖ్యలు, జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష.. బెయిల్

పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

Jeevitha and Rajasekhar

పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. చిరంజీవి పేరుతో నడుస్తన్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ నిర్మాత అల్లు అరవింద్ పరువునష్టం దావా వేశారు.

సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించడంతో అప్పీలుకు అవకాశమిస్తూ రాజశేఖర్ దంపతులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

Jeevitha and Rajasekhar

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement