Kiccha Sudeep in Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో కన్నడ నటుడు కిచ్చా సుదీప్.. మెట్రోలో ప్రయాణీకులతో కలిసి సందడి, వీడియోలు ఇవిగో

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ . సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం హైదరాబాద్ వచ్చిన శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Kiccha Sudeep Travels in Hyderabad Metro – A Surprise for Fans!(X)

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు కన్నడ నటుడు కిచ్చా సుదీప్(Kiccha Sudeep in Hyderabad Metro). సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) కోసం హైదరాబాద్ వచ్చిన శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్(Kiccha Sudeep) మెట్రోలో ప్రయాణిస్తూ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణించిన సుదీప్‌ను చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు(Hyderabad Metro). ఈ సందర్భంగా సుదీప్‌తో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను హైదరాబాద్ మెట్రో తన అఫిషియల్ ఖాతాలో షేర్ చేసింది.

విజయ్‌దేవరకొండ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు, ఎన్టీఆర్ వాయిస్‌ ఓవర్‌తో రిలీజ్‌ అయిన కింగ్‌డమ్‌ టీజర్‌

ఇక అలాగే రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండ‌గా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే క‌థానాయిక‌గా నటిస్తుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా మే 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Kiccha Sudeep Travels in Hyderabad Metro – A Surprise for Fans!

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now