Kolkata: కోలకతాలో మోడల్స్ వరుసగా ఆత్మహత్యలు, తాజాగా మరో మోడల్ పూజ సర్కార్ ఆత్మహత్య, గత నెలలో ముగ్గురు మోడల్స్ సూసైడ్
వెస్ట్ బెంగాల్ రాజధాని కోలకతాలో మోడల్స్ వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుండటం కలకలం రేపుతోంది. గత నెలలో ముగ్గురు మోడల్స్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోల్ కతాకు చెందిన మరో మోడల్ పూజ సర్కార్ (21) ఆత్మహత్య చేసుకుంది.
వెస్ట్ బెంగాల్ రాజధాని కోలకతాలో మోడల్స్ వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటుండటం కలకలం రేపుతోంది. గత నెలలో ముగ్గురు మోడల్స్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోల్ కతాకు చెందిన మరో మోడల్ పూజ సర్కార్ (21) ఆత్మహత్య చేసుకుంది. తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని ఆమె సూసైడ్ చేసుకుంది. తన బోయ్ ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)