Liger Movie: షాకింగ్ వీడియో, థియేటర్ నుంచి బాధతో బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ, కాలర్ ఎగరేసే రోజులు వస్తాయని ఓదారుస్తున్న అభిమానులు

అర్జున్ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.ఈ క్రమంలో హీరో విజయ్‌ థియేటర్‌లో సినిమా చూసి బాధతో తిరిగి వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది.

Vijay Deverakonda

అర్జున్ రెడ్డి హీరో  విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.ఈ క్రమంలో హీరో విజయ్‌ థియేటర్‌లో సినిమా చూసి బాధతో తిరిగి వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన రౌడీ ఫ్యాన్స్‌ మనసు చివుక్కుమంది.మంచి రోజులు వస్తాయన్నా.. మేము కాలర్‌ ఎగరేసేలా నీకు మంచి రోజులు వస్తాయ్‌' ఇప్పుడు నిన్ను విమర్శించిన నోళ్లే రేపు నీకు చప్పట్లు కొడతారు అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now